ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరిన కేటీఆర్..! 12 h ago
TG : ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ బయల్దేరారు. కేటీఆర్‌తో పాటు ఏసీబీ ఆఫీస్‌కు లాయర్ రామచందర్‌రావు కూడా వెళ్లారు. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికే నేను ప్రయత్నించానన్నారు. మంత్రిగా తన బామ్మర్దులకు కాంట్రాక్ట్ ఇచ్చే పని నేను చేయలేదని చెప్పారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే ఫార్ములా-ఈ రేసు అని పేర్కొన్నారు. అరపైసా అవినీతి కూడా చేయలేదని కేటీఆర్ వెల్లడించారు.